(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 011

॥ శ్రీః ॥
5.11. అధ్యాయః 011
Mahabharata - Udyoga Parva - Chapter Topics
ఋషిభిర్దేవైశ్చ నహుపస్య వరదానపూర్వకమింద్రరాజ్యే అభిషేచనం ॥ 1 ॥
కదాచన స్వావలీకనేన కలుషితమనసా నహుపేణ కాంయమానాయై ఇంద్రాణ్యై బృహస్పతినా అభయప్రదానం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

శల్య ఉవాచ। 5-11-0x(3376)(32047)
ఋషయోఽథాబ్రువన్సర్వే దేవాశ్చ త్రిదివేశ్వరాః।
అయం వై నహుపః శ్రీమాందేవరాజ్యేఽభిషిచ్యతాం ॥ 5-11-1(32048)
తేజస్వీ చ యశస్వీ చ ధార్మికశ్చైవ నిత్యదా।
తే గత్వా త్వబ్రువన్సర్వే రాజా నో భవ పార్థివ ॥ 5-11-2(32049)
స తానువాచ నహుషో దేవానృపిగణాంస్తథా ।
పితృభిః సహితాన్రాజన్పరిప్సన్హితమాత్మనః ॥ 5-11-3(32050)
దుర్బలోఽహం న మే శక్తిర్భవతాం పరిపాలనే।
బలవాంజ్ఞాయతాం కశ్చిద్బలం శక్రే హి నిత్యదా ॥ 5-11-4(32051)
తమబ్రువన్పునః సర్వే దేవా ఋషిపురోగమాః ।
అస్మాకం తపసా యుక్తః పాహి రాజ్యం త్రివిష్టపే ॥ 5-11-5(32052)
పరస్పరభయం ఘోరమస్మాకం హి న సంశయః ।
అభిషిచ్యస్వ రాజేంద్ర భవ రాజా త్రివిష్టపే ॥ 5-11-6(32053)
దేవదానవయక్షాణామృషీణాం రక్షసాం తథా।
పితృగంధర్వభూతానాం చక్షుర్విషయవర్తినాం। 5-11-7(32054)
తేజ ఆదాస్యసే పశ్యన్బలవాంశ్చ భవిష్యసి।
ధర్మం పురస్కృత్య సదా సరవలోకాధిపో భవ ॥ 5-11-8(32055)
బ్రహ్మర్షీశ్చాపి దేవాంశ్చ గోపాయస్వ త్రివిష్టపే । 5-11-9(32056)
శల్య ఉవాచ।
అభిషిక్తః స రాజేంద్ర తతో రాజా త్రివిష్టపే ॥ 5-11-9x(3377)
ధర్మం పురస్కృత్య తదా సర్వలోకాధిపోఽభవత్।
సుదుర్లభం వరం లబ్ధ్వా ప్రాప్య రాజ్యం త్రివిష్టపే॥ 5-11-10(32057)
ధర్మాత్మా సతతం భూత్వా కామాత్మా సమపద్యత।
దేవోద్యానేషు సర్వేషు నందనోపవనేషు చ॥ 5-11-11(32058)
కైలాసే హిమవత్పృష్ఠే మందరే శ్వేతపర్వతే।
సహ్యే మహేంద్రే మలయే సముద్రేషు సరిత్సు చ ॥ 5-11-12(32059)
అప్సరోభిః పరివృతో దేవకన్యాసమావృతః ।
నహుషో దేవరాజోఽథ క్రీడన్బహువిధం తదా ॥ 5-11-13(32060)
శ్రృణ్వందివ్యా బహువిధాః కథాః శ్రుతిమనోహరాః ।
వాదిత్రాణి చ సర్వాణి గీతం చ మధురస్వనం ॥ 5-11-14(32061)
విశ్వావసుర్నారదశ్చ గంధర్వాప్సరసాం గణాః।
ఋతవః షట్చ దేవేంద్రం మూర్తిమంత ఉపస్థితాః ॥ 5-11-15(32062)
మారుతః సురభిర్వాతి మనోజ్ఞః సత్వశీతలః ।
ఏవం విక్రీడతస్తస్య నహుషస్య దురాత్మనః ॥ 5-11-16(32063)
సంప్రాప్తా దర్శనం దేవీ శక్రస్య మహిషీ ప్రియా।
స తాం సందృశ్య దుష్టాత్మా ప్రాహ సర్వాన్సభాసదః ॥ 5-11-17(32064)
ఇంద్రస్య మహిషీ దేవీ కస్మాన్మాం నోపతిష్ఠతి।
అహమింద్రోఽస్మి దేవానాం లోకానాం చ తథేశ్వరః ॥ 5-11-18(32065)
ఆగచ్ఛతు శచీ మహ్యం క్షిప్రమద్య నివేశనం ।
తచ్ఛ్రుత్వా దుర్మనా దేవీ బృహస్పతిమువాచ హ ॥ 5-11-19(32066)
రక్ష మాం నహుషాద్బ్రహ్మంస్త్వామస్మి శరణం గతా।
సర్వలక్షణసంపన్నాం బ్రహ్మంస్త్వం మాం ప్రభాషసే॥ 5-11-20(32067)
దేవరాజస్య దయితామత్యంతం సుఖభాగినీం।
అవైధవ్యేన యుక్తాం చాప్యేకపత్నీం పతివ్రదాం ॥ 5-11-21(32068)
ఉక్తవానసి మాం పూర్వమృతాం తాం కురు వై గిరం।
నోక్తపూర్వం చ భగవన్మృషా తే కించిదీశ్వర ॥ 5-11-22(32069)
తస్మాదేతద్భవేత్సత్యం త్వయోక్తం ద్విజసత్తమ।
బృహస్పతిరథోవాచ ఇంద్రాణీం భయమోహితాం ॥ 5-11-23(32070)
యదుక్తాసి మయా దేవి సత్యం తద్భవితా ధ్రువం ।
ద్రక్ష్యసే దేవరాజం తమింద్రం శీఘ్రమిహాగతం ॥ 5-11-24(32071)
న భేతవ్యం చ నహుషాత్సత్యమేతద్బ్రవీమి తే।
సమానయిష్యే శక్రేణ నచిరాద్భవతీమహం॥ 5-11-25(32072)
అథ శుశ్రావ నహుష ఇంద్రాణీం శరణీం గతాం।
బృహస్పతేరంగిరసశ్రుక్రోధ స నృపస్తదా ॥ ॥ 5-11-26(32073)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి ఏకాదశోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-11-2 నోఽస్మాకం రాజా భవ ॥ 2 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.